ETV Bharat / city

పీవీ సింధు సహా ఒలింపిక్స్​ క్రీడాకారులకు ఏపీ గవర్నర్​ సన్మానం - gannavaram international airport

బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ.సింధు, సాత్విక్ సాయిరాజ్, మహిళల హాకీ జట్టు సభ్యురాలు రజనీలను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

సింధు సహా ఒలింపిక్స్​ క్రీడాకారులకు ఏపీ గవర్నర్​ సన్మానం

author img

By

Published : Aug 13, 2021, 7:35 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ.సింధు, మహిళల హాకీ జట్టు సభ్యురాలు రజని, బాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్​లు ఏపీ గవర్నర్​ బిశ్వభూషణ్​ను విజయవాడలోని రాజ్​భవన్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. పీవీ సింధు.. ఒలింపిక్స్​లో గెలిచిన కాంస్య పతాకాన్ని గవర్నర్​కు చూపించారు. అనంతరం ముగ్గురిని సన్మానించిన గవర్నర్​.. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

tokyo olympics players met ap governor
ఏపీ గవర్నర్​తో టోక్యో ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత పీవీ సింధు
tokyo olympics players met ap governor
ఏపీ గవర్నర్​తో మహిళల హాకీ జట్టు సభ్యురాలు రజని
tokyo olympics players met ap governor
ఏపీ గవర్నర్​తో బాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్

అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న సింధుకు.. క్రీడాభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.

సింధు సహా ఒలింపిక్స్​ క్రీడాకారులకు ఏపీ గవర్నర్​ సన్మానం

ఇదీచూడండి: SAILING: హుస్సేన్​ సాగర్​లో జాతీయ 'సెయిలింగ్'​.. గవర్నర్ బోటింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.