ఏపీ ప్రభుత్వం వంగపండు జానపద పురస్కారం ఏర్పాటు చేసింది. ఎంపికైన వారికి రూ.2 లక్షల నగదు బహుమానం, ప్రశంసాపత్రం ఇవ్వనున్నారు. ఏటా వంగపండు వర్థంతి అయిన ఆగస్టు 4న పురస్కారం ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.
ఇవీచూడండి: వంగపండు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం