ETV Bharat / city

జైలు నుంచి ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర విడుదల - \ kollu ravindra released from jail

kollu ravindra released
జైలు నుంచి ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర విడుదల
author img

By

Published : Aug 26, 2020, 8:18 AM IST

Updated : Aug 26, 2020, 10:02 AM IST

08:16 August 26

జైలు నుంచి ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర విడుదల

ఏపీ మాజీమంత్రి కొల్లు రవీంద్ర జైలు నుంచి విడుదలయ్యారు. రవీంద్రకు మంగళవారం.. బెయిల్​ మంజూరయింది. 53 రోజుల అనంతరం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చారు. వైకాపా నేత మోకా భాస్కర్‌ హత్య కేసులో కొల్లు రవీంద్రపై ఆరోపణలు రావడం వల్ల పోలీసులు ఆయనను అరెస్ట్​ చేశారు. 

ఇవీచూడండి :  'కాల్‌ డేటాను పరిశీలించే కొల్లు రవీంద్రను అరెస్టు చేశాం'

Last Updated : Aug 26, 2020, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.