ETV Bharat / city

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు: ఏపీ సీఎం జగన్ - ఏపీ సీఎం

ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు కేటాయించాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలన్నారు. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు.

సీఎం జగన్​
ఏపీ వార్తలు
author img

By

Published : May 6, 2021, 9:33 PM IST

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్‌ రోగులకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని అధికారులను ఏపీ సీఎం ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు 50 శాతం బెడ్లు కేటాయించాలన్నారు. అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు.

తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం బెడ్లు ఇవ్వాలన్నారు. కొవిడ్‌ ఆస్పత్రుల వద్దనే కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వైద్యులు, మంచి భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.