ETV Bharat / city

ఏపీ రాజధాని అసైన్డ్‌ భూముల కేసు విచారణ వేగవంతం - అమరావతి భూముల కేసు

ఏపీ రాజధాని అసైన్డ్‌ భూముల కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించింది. మందడం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన అధికారులు.. పలు దస్త్రాలు పరిశీలించారు.

amaravathi, andhra pradesh , ap capital city
అమరావతి, సీఐడీ, ఏపీ రాజధాని
author img

By

Published : Mar 28, 2021, 7:29 AM IST

ఏపీలోని అమరావతిలో అసైన్డ్‌ భూముల కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. ఈ నెల 15, 25న రైతులను పోలీస్ స్టేషన్ లకు పిలిచి విచారించిన సీఐడీ అధికారులు .. శనివారం నేరుగా రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి వివరాలు సేకరించారు. తుళ్లూరు మండలం మల్కాపురంలో ఎస్సీ రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఏయే ప్రాంతాల్లో భూమలు ఉన్నాయి.. ఎవరెవరికి విక్రయించారన్న దానిపై ఆరా తీశారు. మధ్యవర్తుల ద్వారా భూములు అమ్మారా లేక.. ఎవరైనా బలవంతంగా లాక్కున్నారా అని ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం మందడం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి పలు దస్త్రాలు పరిశీలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.