AP Budget Session: ఫిబ్రవరి 24 లేదా మార్చి 4 వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 8 నుంచి 10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేసిన అనంతరం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ఇదీ చదవండి: PM Modi on ICRISAT: 'ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి'