ETV Bharat / city

AP CORONA CASES: ఏపీలో తాజాగా 400 మందికి కరోనా పాజిటివ్​.. మరో నలుగురు మృతి - నేటి కరోనా మరణాలు

ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం 5,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది.

AP CORONA CASES
AP CORONA CASES
author img

By

Published : Oct 24, 2021, 7:23 PM IST

ఆంధ్రప్రదేశ్​లో గత 24 గంటల్లో 37,774 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 400 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో నలుగురు కొవిడ్​తో మృతి చెందారు. కొత్తగా 516 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 5,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మృతి చెందారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది.

AP CORONA CASES
ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్​

ఇదీచూడండి: Police rides on Ganjai: గంజాయి రవాణాపై ఉక్కుపాదం.. పోలీసుల దాడులు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.