ETV Bharat / city

Anadaiah: ఇంటికి చేరుకున్న ఆనందయ్య - Krishnapatnam latest news

ఏడురోజుల తరువాత పోలీసు బందోబస్తు నడుమ ఆనందయ్య.. ఏపీ కృష్ణపట్నంలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఆయనను చూడటానికి గ్రామస్థుల పెద్ద ఎత్తున తరలివచ్చారు. నెల్లూరు, ముత్తుకూరు మార్గాల నుంచి కృష్ణపట్నంలోకి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

anand
anand
author img

By

Published : May 28, 2021, 10:48 PM IST

ఏపీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో సందడి నెలకొంది. వారం రోజుల తరువాత ఆనందయ్య.. నెల్లూరు నుంచి కృష్ణపట్నంలోని ఇంటికి చేరుకున్నాడు. ఆనందయ్యను చూడటానికి గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. డీఎస్పీ స్థాయి సిబ్బందితో ఆనందయ్యకు బందోబస్తును ఏర్పాటు చేశారు.

నెల్లూరు, ముత్తుకూరు మార్గాల నుంచి కృష్ణపట్నంలోకి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భద్రత దృష్ట్యా ఆనందయ్యను మళ్లీ నెల్లూరుకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.