ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య లేఖ రాశారు. కరోనా నివారణ దిశగా తాను రూపొందిస్తున్న ఔషధాన్ని ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఔషధం తయారీ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని కోరారు.
Anandaiah : ఏపీ సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ - ap news
కరోనా వైరస్‌కు ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఔషదం తయారీ సామగ్రి కొనుగోలుకు సహకారం అందించాలని కోరారు. ఇంకా.. ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలేంటంటే..
![Anandaiah : ఏపీ సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ anandaiah, anandaiah letter to ap cm jagan, anandaiah herbal medicine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12055865-163-12055865-1623127986433.jpg?imwidth=3840)
ఆనందయ్య, కరోనాకు ఆనందయ్య మందు, జగన్‌కు ఆనందయ్య లేఖ