ETV Bharat / city

మారుతీరావు ఆత్మహత్యపై అమృత ఏమన్నారంటే?

మారుతీరావు ఆత్మహత్యపై మృతుడి కుమార్తె అమృత స్పందించింది. మీడియాలో చూసిన తర్వాతే తనకు ఆ విషయం తెలిసిందని చెప్పారు. ప్రణయ్​ హత్య తర్వాత నుంచి ఆ కుటుంబంతో ఎటువంటి సంప్రదింపులు లేవని తెలిపింది. ప్రణయ్​ హత్య ఘటనపై పశ్చాత్తాపంతో లేదా ఇతర కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చెప్పింది.

amrutha-talk-about-maruthi-rao-suicide-in-nalgonda-district
పశ్చాత్తాపంతో చనిపోయి ఉండొచ్చు: అమృత
author img

By

Published : Mar 8, 2020, 11:46 AM IST

Updated : Mar 8, 2020, 3:40 PM IST

పశ్చాత్తాపంతో చనిపోయి ఉండొచ్చు: అమృత

పశ్చాత్తాపంతో చనిపోయి ఉండొచ్చు: అమృత

ఇదీ చూడండి: ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

Last Updated : Mar 8, 2020, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.