దిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని అమరావతి ఐకాస నేతలు, రైతులు కలిశారు. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీ హైకోర్టులో కేంద్ర హోంశాఖ అఫిడవిట్‌తో ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కేంద్రమంత్రికి వినతి పత్రం అందించారు.
ఇవీచూడండి: మోదీ సతీసమేతంగా పూజలు చేశారా?: కొడాలి నాని