ETV Bharat / city

అమీర్​పేట్​లో  డ్రైనేజీ అలుగు పారుతోంది - డ్రైనేజి

అమీర్​పేటలో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. ఈ కారణంగా మురుగు నీరు మొత్తం రోడ్డుపైకి ప్రవహిస్తుంది. దీంతో రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు, ఇతర ప్రయాణికులకు సమస్యగా మారింది.

అమీర్​పేటలో డ్రైనేజి పారుతోంది...
author img

By

Published : Jul 3, 2019, 4:49 PM IST

Updated : Jul 3, 2019, 5:17 PM IST

అమీర్​పేట మైత్రివనంలో డ్రైనేజీ లీకైంది. స్టేట్ హోమ్ రోడ్ పిల్లర్ నెంబర్ 16, 17 వద్ద నుంచి ప్రవహిస్తున్నది. ఈ నీరు రోడ్డుపై ప్రవహించడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై నడిచే ప్రయాణికులకు దుర్ఘందం వెదజల్లుతున్నది. వెంటనే సమస్య పరిష్కరించాలని జనాలు కోరుతున్నారు.

అమీర్​పేటలో డ్రైనేజి పారుతోంది...

అమీర్​పేట మైత్రివనంలో డ్రైనేజీ లీకైంది. స్టేట్ హోమ్ రోడ్ పిల్లర్ నెంబర్ 16, 17 వద్ద నుంచి ప్రవహిస్తున్నది. ఈ నీరు రోడ్డుపై ప్రవహించడం వల్ల స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపై నడిచే ప్రయాణికులకు దుర్ఘందం వెదజల్లుతున్నది. వెంటనే సమస్య పరిష్కరించాలని జనాలు కోరుతున్నారు.

ఇదీ చూడండి : శంషాబాద్​లో రూ.రెండున్నర కోట్ల బంగారం పట్టివేత

Intro:tg_wgl_51_02_mptc la_vidukolu_av_ts10072_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లాలోని ఎంపిడిఓ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎంపీటీసీలు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.గత ఐదేళ్ల నుండి ఎంపీటీసీగా కొనసాగిన నాయకులు గత పాలన గుర్తుచేసుకుంటూ వీడ్కోలు సమావేశం నిర్వహించుకున్నారు. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఎంపీటీసీగా కారణాలను కొనసాగించిన మనమందరం అం మళ్ళీ ఎప్పటికి కలిసిమెలిసి ఉండాలని ఎంపీపీ మంజుల అన్నారు. ఎంపీటీసీ సభ్యులు అందరికీ జెడ్పిటిసి భవాని, ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సమావేశానికి ములుగు ఎమ్మెల్యే దాసరి అనసూర్య హాజరయ్యారు

Body:ss

Conclusion:no
Last Updated : Jul 3, 2019, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.