ETV Bharat / city

'ఈ పాలన మాకొద్దు.. మా జిల్లాలు తెలంగాణలో కలపండి' - amaravathi farmers protest updates

ఏపీ రాజధాని మార్పు ప్రతిపాదనలను నిరసిస్తూ... అమరావతి ప్రాంత రైతుల ఆందోళన, నిరసనలు వినూత్నంగా కొనసాగుతున్నాయి. జగన్​కు ఓటేసినందుకు తమ చెప్పులతో కొట్టుకున్నారు.

amaravathi
amaravathi
author img

By

Published : Dec 24, 2019, 12:09 PM IST

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అక్కడి రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇంతగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మందడంలో అన్నదాతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చొక్కాలు తీసి రహదారిపై బైఠాయించారు. జగన్ పరిపాలన తమకొద్దంటూ నినాదాలు చేశారు. జగన్​కు ఓటేసినందుకు తమ చెప్పులతో కొట్టుకున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను తెలంగాణాలో కలుపాలని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

'ఈ పాలన మాకొద్దు.. మా జిల్లాలు తెలంగాణలో కలపండి'

ఇదీ చూడండి: 'పుర' ఎన్నికల సందడి.. అమల్లోకి ప్రవర్తనా నియమావళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.