ETV Bharat / city

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం - జీహెచ్​ఎంసీ ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. గ్రేటర్ పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా సవరణపై సూచనలు స్వీకరిస్తున్నారు.

ghmc
ghmc
author img

By

Published : Oct 3, 2020, 1:31 PM IST

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​ కుమార్ సమావేశం నిర్వహిస్తున్నారు. గ్రేటర్ పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై చర్చించనున్నారు.

తెరాస నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ భరత్ కుమార్, కాంగ్రెస్ నుంచి మర్రి శశధర్ రెడ్డి, నిరంజన్, భాజపా నుంచి నాయకులు పొన్న వెంకట రమణ, పవన్ ఇతర పార్టీల నాయకులు హాజరయ్యారు.

ఇదీ చదవండి : పుంజుకుంటున్న ఆధార్​ సేవలు.. పునఃప్రారంభమైన కార్డుల జారీప్రక్రియ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.