ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ... ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమయ్యారు. స్వయంగా వాహనం నడుపుకుంటూ... సాయంత్రం ప్రగతి భవన్కు వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలు, దేశ వ్యాప్తంగా ఎన్నికలు, ఫలితాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం.
ఇదీ చూడండి: సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం