ఇదీ చూడండి: ఏపీలో మూడు రాజధానులు... నాలుగు పరిపాలన జోన్లు
విజయవాడ నుంచి అమరావతికి అదనపు బలగాలు - amaravathi news latest
విజయవాడ నుంచి అమరావతికి అదనపు బలగాలు చేరుకున్నాయి. రైతులు వెనక్కి వెళ్లిపోవాలని గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయరావు చెబుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఆందోళన చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. రైతులు మాత్రం వెనక్కి తగ్గడంలేదు. జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు. సచివాలయం సమీపంలో పొలాల్లో కూర్చుని నిరసన చేపట్టారు.
amaravathi
ఇదీ చూడండి: ఏపీలో మూడు రాజధానులు... నాలుగు పరిపాలన జోన్లు
Intro:Body:
Conclusion:
విజయవాడ నుంచి సచివాలయానికి బయల్దేరిన అదనపు బలగాలు
రెండు బస్సుల్లో సచివాలయం వైపు వెళ్తున్న పోలీసులు
Conclusion: