ఏపీలోని గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు మరికొందరు సిబ్బందిని సైతం తమ వాహనాల్లో తరలించింది.
ల్యాప్ ట్యాప్‌తో పాటు డాక్యుమెంట్లను సైతం అవినీతి నిరోధక శాఖ అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. పది రోజుల క్రితమే సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.
ఇవీ చూడండి : 'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'