ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ మండలం చందాపురంలో గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడింది. కనకపూడి మమతగా పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయినట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఉరి వేసుకొని మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్య - volunteer commits suicide in krishna district
ఉరి వేసుకుని గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ పరిధిలో జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు తెలిపారు.
ఉరి వేసుకొని మహిళా గ్రామవాలంటీర్ ఆత్మహత్య