ETV Bharat / city

అన్నవరం దేవస్థానానికి రూ.5 లక్షలు విరాళమిచ్చిన భక్తుడు - Annavaram news

అన్నవరం దేవస్థానానికి హైదరాబాద్​కి చెందిన భక్తుడు కాటేజీ స్కీంలో రూ. ఐదు లక్షల విరాళాన్ని అందించాడు. కాటేజీ స్కీంలో ఈ విరాళాన్ని ఈవో త్రినాథరావుకి అందించారు.

Annavaram
అన్నవరానికి విరాళం
author img

By

Published : Apr 11, 2021, 8:59 PM IST

అన్నవరం దేవస్థానానికి హైదరాబాద్​కి చెందిన భక్తుడు కాటేజీ స్కీంలో రూ. ఐదు లక్షల విరాళాన్ని అందించాడు. ఏపీ తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానానికి సాంబశివరావు రూ. 5 లక్షలు విరాళాన్ని అందించారు. కాటేజీ స్కీంలో ఈ మొత్తాన్ని ఈవో త్రినాథరావుకి అందించారు. ఈ సందర్భంగా దాతని ఈవో అభినందించారు.

ఇవీ చదవండి: తితిదే కీలక నిర్ణయం.. టైం స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.