ETV Bharat / city

ఆడుకుంటుండగా కారు ఢీకొని బాలుడి మృతి

తల్లి చనిపోవడం వల్ల రెండేళ్ల నుంచి మేనమామ వద్ద ఉంటున్న బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా కారు ఢీ కొట్టడం వల్ల దుర్మరణం చెందాడు.

a boy was dead by hitting a car
author img

By

Published : Aug 10, 2019, 11:28 AM IST

ఆడుకుంటుండగా కారు ఢీకొని బాలుడి మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​ మండలం పటేల్​గూడ గ్రామపరిధిలోని కౌంటీ కాలనీలో నివాసముంటున్న సుభాశ్​చంద్రబోస్​ సోదరి రోజా రెండేళ్ల క్రితం మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె కుమారుడు చరణ్​ బాధ్యతలు తనే చూసుకుంటున్నాడు. ఈరోజు ఉదయం ఇంటి ముందు ఆడుకుంటుండగా... అదే కాలనీకి చెందిన అయ్యప్ప ప్రసాద్​ అనే వ్యక్తి కార్​తో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన చరణ్​ను ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Intro:hyd_tg_15_10_car_dee_boy_dead_av_TS10056
Lsnraju:9394450162
యాంకర్:

Body:రెండేళ్ల క్రితం తల్లి చనిపోయిన బాలుడు మేనమామ వద్ద ఉంటూ ఇంటి ముందు ఆడుకుంటుండగా కారు ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్ కూడా గ్రామ పరిధిలో ఉన్న ప్రనీత్ ప్రణవ్ కౌంటీ కాలనీలో ఉంటున్న సుభాష్చంద్రబోస్ సోదరి రోజా 2017 లో అనూహ్యంగా మృతిచెందారు ఆమె కుమారుడు చరణ్ రాయుడు మేనమామ సుభాష్ చంద్రబోస్ సంరక్షణలో ఉంటున్నాడు ఇంటిముందు ఆడుకుంటుండగా చరణ్ ను అదే కాలనీకి చెందిన అయ్యప్ప ప్రసాద్ నాయుడు కార్ తో ఢీ కొట్టాడు ఘటనలో బాలుడికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Conclusion:రెండేళ్ల క్రితం తల్లి చనిపోయి ప్రస్తుతం కుమారుడు చనిపోవడంతో వారి బంధువులు విషాదంలో మునిగిపోయారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.