ETV Bharat / city

ఏపీలో 24 గంటల్లో కొత్తగా 52 కరోనా కేసులు - corona death toll in ap

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2282కు చేరింది. 94 మంది డిశ్చార్జ్​అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 705 మంది చికిత్స పొందుతున్నారు.

ap
ఎపీలో 24 గంటల్లో కొత్తగా 52 కరోనా కేసులు
author img

By

Published : May 18, 2020, 12:25 PM IST

ఏపీలో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ సోకిన వారి సంఖ్య 2282 కు చేరింది. కొత్తగా చిత్తూరులో 15, కృష్ణా 15, నెల్లూరు 7, తూర్పుగోదావరి , కర్నూలు 4 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల నుంచి 94 మందిని డిశ్చార్జ్​​ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా వైరస్​తో ఎటువంటి మరణం సంభవించలేదని తెలిపింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 705 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.

జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలు

ఇదీ చదవండి:

పోతిరెడ్డిపాడుపై కృష్ణా బోర్డుకు త్వరలో ఏపీ నివేదన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.