ETV Bharat / city

24 గంటల్లో 48 కేసులు.. ఒకరు మృతి - today new corona cases in ap

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​తో ఒకరు మృతి చెందారు. దీంతో కేసుల సంఖ్య 2205కు చేరింది.

48-new-more-corona-po
24 గంటల్లో 48 కేసులు.. ఒకరు మృతి
author img

By

Published : May 16, 2020, 12:17 PM IST

ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్​ సోకిన వారి సంఖ్య 2205కు చేరింది. కర్నూలు 9, నెల్లూరు 9 , గుంటూరు 9, కృష్ణా 7, చిత్తూరు జిల్లాలో 8 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలులో ఒకరు మృతి చెందినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 803 మంది చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

48-new-more-corona-po
జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలు

ఇదీ చదవండి:విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.