ETV Bharat / city

కారులో మూడు కాటన్ల మద్యం..అలా దొరికిపోయాడు.. - 32 స్కాచ్​ బాటిళ్లు

అల్వాల్​ నుంచి ఘట్​కేసర్​కు అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. బొల్లారం చెక్​పోస్ట్​ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీగా మద్యం పట్టుబడింది. 32 స్కాచ్ బాటిళ్లతో పాటు ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

32 sketch bottles  sized  in secundrabad
సికింద్రాబాద్​లో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు పట్టివేత
author img

By

Published : Apr 12, 2020, 2:38 PM IST

సికింద్రాబాద్​లోని బొల్లారం పోలీస్ చెక్​పోస్ట్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. అల్వాల్ పోలీస్​ స్టేషన్ పరిధిలో 32 స్కాచ్​ బాటిళ్లను కొనుగోలు చేసి.. ఘట్​కేసర్​కు కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మద్యం సీసాలతో పాటు ఓ కారును సీజ్ చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిన్న సాయంత్రం అల్వాల్​లో మద్యాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు సీజ్​

ఇవీ చూడండి: 'మద్యం ఆన్​లైన్​ అమ్మకానికి అనుమతివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.