ఇదీ చదవండి: 'ఏపీలో 40 వేల మందికి కరోనా చికిత్స అందించేలా ఏర్పాట్లు'
అన్నిరకాల పురస్కారాలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారాలు రద్దు వార్తలు
వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఇచ్చే అన్నిరకాల పురస్కారాలను 2020-21 సంవత్సరానికి ప్రభుత్వం రద్దు చేసింది. కొవిడ్-19 తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచార, పౌరసంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
పురస్కారాలను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం