ETV Bharat / city

రాష్ట్రంలో 1,715 కరోనా యాక్టివ్ కేసులు - covid 19 death toll in telangana

రాష్ట్రంలో 165 మందికి కరోనా సోకింది. ఒకరు మృతి మృతి చెందారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 35 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,715 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

corona
corona
author img

By

Published : Feb 19, 2021, 9:01 AM IST

రాష్ట్రంలో మరో 165 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,97,278 మందికి మహమ్మారి సోకింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు రాష్ట్రంలో 1,623 మంది మరణించారు. మరో 149 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,93,940 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 1,715 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 681 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 35 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: ఆ వీడియో క్లిప్పింగ్‌లు చట్టప్రకారం సాక్ష్యాలుగా పనికొస్తాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.