ETV Bharat / city

Ap Corona Cases: ఏపీలో మరో 154 మందికి సోకిన కరోనా... నలుగురు మృతి - ఏపీ కొవిడ్ న్యూస్

Ap Corona cases: ఏపీలో గడిచిన 24 గంటల్లో మరో 154 మంది కరోనా బారిన పడ్డారు. మహమ్మరి కారణంగా నలుగురు మృతి చెందారు.

కరోనా
కరోనా
author img

By

Published : Dec 5, 2021, 8:47 PM IST

Ap Corona Cases: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 30,979 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 154 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. నలుగురు కొవిడ్​తో మృతి చెందారు. కొవిడ్​ వల్ల గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణా, చిత్తూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. 177 మంది కరోనా​ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈరోజు వరకు రాష్ట్రంలో 3,05,70,020 శాంపిల్స్​ను పరీక్షించారు. ప్రస్తుతం 2,122 యాక్టివ్ కేసులున్నాయి.

ఇదీ చదవండి:

Rosaiah political career: యాభై ఏళ్లకుపైగా రాజకీయ ప్రస్థానం.. రోశయ్య సేవలు అద్వితీయం..

Konijeti Rosaiah : రాజకీయ ఘనాపాటి కొణిజేటి.. నొప్పించక తానొవ్వని తత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.