ఏపీవ్యాప్తంగా 84,502 శాంపిల్స్ పరీక్షించగా.. 14,429 మందికి కరోనా పాజిటివ్ (corona positive)గా నిర్ధరణ అయింది. వైరస్ బారినపడి 103 మృతిచెందారు. కొత్తగా 20,746 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అత్యధికంగా 15 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో 10, నెల్లూరులో 9, అనంతపురంలో 8, తూర్పుగోదావరి 8, కృష్ణా 8, గుంటూరు 7, విజయనగరం 7, శ్రీకాకుళం 6, కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఇద్దరు మరణించినట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఏపీలో ఇప్పటివరకు 1.90 కోట్లకు పైగా శాంపిల్స్ పరీక్షించగా.. 16,57,986 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరిలో 14,66,990 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 10,634 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఏపీలో 1,80,362 యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి.
-
#COVIDUpdates: 28/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,55,091 పాజిటివ్ కేసు లకు గాను
*14,64,095 మంది డిశ్చార్జ్ కాగా
*10,634 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,80,362#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qDcNN1xyIn
">#COVIDUpdates: 28/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,55,091 పాజిటివ్ కేసు లకు గాను
*14,64,095 మంది డిశ్చార్జ్ కాగా
*10,634 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,80,362#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qDcNN1xyIn#COVIDUpdates: 28/05/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) May 28, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 16,55,091 పాజిటివ్ కేసు లకు గాను
*14,64,095 మంది డిశ్చార్జ్ కాగా
*10,634 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,80,362#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/qDcNN1xyIn
ఇవీచూడండి: 2 DG drug: 2-డీజీ డ్రగ్ ధర ఎంతంటే!