రాష్ట్రంలో మరో 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించగా.. మరో 178 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,769 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 633 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 31 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో మరో 142 కరోనా కేసులు... - corona cases in hyderabad
రాష్ట్రంలో మరో 142 మంది మహమ్మారిబారిన పడ్డారు. ఇద్దరు మరణించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 31 కరోనా కేసులు నమోదయ్యాయి.
142 new corona cases in telangana
రాష్ట్రంలో మరో 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించగా.. మరో 178 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,769 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 633 మంది బాధితులు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 31 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: మెదక్ జిల్లాలో పెట్రోల్ దాడికి గురైన మహిళ మృతి