ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 266కు చేరింది. విశాఖ జిల్లాలో కొత్తగా మరో ఐదు కేసులు నిర్ధారణ కాగా... గుంటూరు జిల్లాలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. ఏపీలో వైరస్‌తో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం జిల్లాకు చెందిన 64 వ్యక్తి మృతి చెందగా... మచిలీపట్నానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు కరోనా మొత్తం ముగ్గురు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
జిల్లాల వారీగా పాజిటివ్ కేసులు
- నెల్లూరు-34
- కృష్ణా-28
- గుంటూరు-32
- కడప-23
- ప్రకాశం-23
- ప.గోదావరి-16
- విశాఖపట్నం-20
- తూ.గోదావరి-11
- చిత్తూరు-17
- అనంతపురం-06
- కర్నూలు-26
ఇదీ చదవండి :