ETV Bharat / city

ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...! - రాశిఫలాలు తాజా వార్తలు

ఈరోజు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..

horoscope
ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే...!
author img

By

Published : May 13, 2021, 3:27 AM IST

మేషరాశి

చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒకశుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం సూచితం. ఇష్టదైవారాధన మంచిది.

వృషభరాశి

మీ మీ రంగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నవగ్రహ ఆరాధన శుభప్రదం.

మిథునరాశి

ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం మంచిది.

కర్కాటకరాశి

ఒక శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబం సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

సింహరాశి

మనస్సౌఖ్యం కలదు. సౌభాగ్య సిద్ధి ఉంది. నలుగురిలో గొప్పపేరు సంపాదిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సానుకూల దృక్పథంతో ముందుకుసాగండి. లక్ష్మిదేవి దర్శనం శుభప్రదం.

కన్యరాశి

చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మిదేవి ధ్యానం మంచిది.

తులరాశి

పనులకు అడ్డంకులు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.

వృశ్చికరాశి

చేపట్టే పనిలో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విబేధాలు రావచ్చు. ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.

ధనస్సురాశి

ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదలుపెట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. స్థిరమైన నిర్ణయాలు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. వేంకటేశ్వర శరణాగతిస్తోత్రము పఠించడం మంచిది.

మకరరాశి

ప్రశాంతమైన ఆలోచనలతో గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అవసరానికి చేయూతనిచ్చేవారున్నారు. దుర్గదేవి ధ్యానం శుభాన్నిస్తుంది.

కుంభరాశి

ధర్మసిద్ధి ఉంది. మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వస్త్రలాభం ఉంది. విష్ణు నామాన్ని జపించండి.

మీనరాశి

ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.