ఐదేళ్లలో రాష్ట్రానికి వచ్చే నిధుల వివరాలు..
- కేంద్ర పన్నుల ద్వారా రూ.88,806 కోట్లు
- విపత్తు నిర్వహణ రూ.2,483 కోట్లు
- వ్యవసాయానికి రూ.1,665 కోట్లు
- రాష్ట్రానికి ప్రత్యేకంగా రూ.2,362 కోట్లు
- స్థానిక సంస్థలకు రూ.13,111 కోట్లు
- ఆరోగ్య రంగానికి రూ.624 కోట్లు
- పీఎంజీఎస్‌వై ద్వారా రూ.255 కోట్లు
- గణాంకాలకు రూ.46కోట్లు
- న్యాయవ్యవస్థకు రూ.245 కోట్లు
- ఉన్నత విద్యకు రూ.189కోట్లు
ఇదీ చదవండి : 'ఆరు కీలక అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రతిపాదనలు'