ETV Bharat / city

బడ్జెట్​కు మంత్రి వర్గం ఆమోదం

కేబినెట్​​ విస్తరణ అనంతరం తొలిసారి సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​కు ఆమోదం తెలిపింది.

ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​కు ఆమోదం
author img

By

Published : Feb 21, 2019, 7:15 PM IST

Updated : Feb 21, 2019, 8:50 PM IST

ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యింది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత తొలిసారి సమావేశమైన మంత్రి వర్గం 2018-19 ఆర్థిక సంవత్సరం డిమాండ్లకు అనుబంధ గ్రాంట్లకు ఆమోదం తెలిపింది. వీటితో పాటే జీఎస్టీ సవరణ బిల్లు, పంచాయతీరాజ్ బిల్లులను రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది.
రేపు ఉదయం 11.30కు ఓటాన్​ అకౌంట్​ను ముఖ్యమంత్రి కేసీఆర్​ శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు.

sample description
Last Updated : Feb 21, 2019, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.