ETV Bharat / city

'కేసులకు భయపడను' - revanth fires on kcr

కేసీఆర్‌ పతనమే తెలంగాణ ప్రజల విజయమన్నారు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి. శాసనసభ ఎన్నికలప్పుడు ఐటీ, పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఈడీని ప్రయోగించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విమర్శించారు.

కేసులకు భయపడను: రేవంత్‌
author img

By

Published : Feb 20, 2019, 6:04 AM IST

Updated : Feb 20, 2019, 9:20 AM IST

కేసులకు భయపడను: రేవంత్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధానమంత్రి మోదీ విచారణ సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటలపాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరి కొన్ని అంశాలపై స్పష్టత కోసం ఇవాళ కూడా విచారించనున్నట్లు రేవంత్​​ తెలిపారు. తనపై పెట్టిన అక్రమ కేసులకు భయపడేదే లేదని.. తల తెగి పడినా కేసీఆర్‌పై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
undefined

Note: Script Ftp
Last Updated : Feb 20, 2019, 9:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.