అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా, తెదేపా, కాంగ్రెస్‌లు బేజార్ అయ్యాయని పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే పునరావృతమవుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన తెరాస సన్నాహక సభలో పాల్గొన్నారు. కేటీఆర్ సమక్షంలో ఉమ్మడి నల్గొండ టీసీసీ మాజీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాలి
దేశానికి కావాల్సింది... చౌకీదార్ కాదని... ప్రజల సమస్యలు పరిష్కరించే.. ప్రజల కోసం పనిచేసే జిమ్మేదార్ నాయకుడని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం ఉంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు.
కేటీఆర్