ETV Bharat / city

హైదరాబాద్​లో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం - rain

ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న భాగ్యనగరి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. నగరంలో పలు చోట్ల వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

వర్షం
author img

By

Published : Mar 31, 2019, 11:54 PM IST

హైదరాబాద్​లో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం
హైదరాబాద్​లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. రాత్రి 8 గంటలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వాన మొదలైంది. బోరబండ, మోతినగర్​, ఎస్​ఆర్​నగర్​, సనత్​నగర్​, కూకట్​పల్లి మోస్తరు వర్షం కురిసింది. అనుకోకుండా వర్షం రావడం వల్ల ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు. బస్ స్టాపుల్లో, మెట్రో పిల్లర్ల కింద తలదాచుకున్నారు. జల్లులతో నగర ప్రజలు వేడి నుంచి కాస్త ఉపశమనం పొందారు. ఇవీ చూడండి:"మోదీ ప్రధానమంత్రి కాదు ప్రచారాల మంత్రి"

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.