ఇవీ చూడండి:ఆఖరి క్షణంలో అపజయం
హైదరాబాద్‌లో "ఫైవ్ ఆన్ ఫైవ్" ఫుట్‌బాల్ టోర్నమెంట్ - five on five
హైదరాబాద్ వేదికగా రెడ్‌బుల్.. ప్రపంచస్థాయి ఫైవ్ ఆన్ ఫైవ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో దేశంలోని పది నగరాల నుంచి 190 జట్లు పాల్గొంటున్నాయి.
హైదరాబాద్‌లో "ఫైవ్ ఆన్ ఫైవ్" ఫుట్‌బాల్ టోర్నమెంట్
హైదరాబాద్‌లో జరిగే ఫైవ్ ఆన్ ఫైవ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో దేశంలోని పలు నగరాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇక్కడ విజయం సాధించిన జట్లు ఏప్రిల్‌లో జరిగే నెమార్ జూనియర్స్ ఫైవ్ జాతీయ స్థాయిలో పోటీ పడతాయి. అక్కడ గెలిచిన జట్టుకు జులైలో బ్రెజిల్లో అంతర్జాతీయ స్థాయిలో నెమార్ జూనియర్ ఫైవ్ 2019 వరల్డ్ ఫైనల్లో ఆడే అవకాశం లభిస్తుంది. తుది పోరులో విజయం సాధించి భారత్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువస్తామని క్రీడాకారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:ఆఖరి క్షణంలో అపజయం
sample description