ఇదీ చదవండి :భర్త వేధింపులు... పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం
రాష్ట్ర అధికారులతో కేంద్ర ఎన్నికల బృందం భేటీ - కేంద్ర ఎన్నికల సంఘం
రాష్ట్ర అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయ్యింది. ప్రధానంగా ఎన్నికల నిర్వహణ అంశాలపై హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో సమావేశమై చర్చించారు.
ఎన్నికల అధికారులు
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఉమేష్ సిన్హా నేతృత్వంలోని బృందం రాష్ట్ర అధికారులతో సమావేశమైంది. ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ప్రధానంగా నిజామాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అంశంపై సమాలోచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్, సీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి :భర్త వేధింపులు... పిల్లలతో తల్లి ఆత్మహత్యాయత్నం
Intro:tg_srd_26_22_mlc_election_poling_av_g4
( )... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో శాసన మండలి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. డివిజన్ వ్యాప్తంగా 14 పోలింగ్ కేంద్రాల్లో 2075 మంది పట్టభద్రులు, 346 మంది ఉపాధ్యాయులు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు రెవెన్యూ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి 4 సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ తరలించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Body:@
Conclusion:@

Last Updated : Apr 2, 2019, 7:10 AM IST