గోదావరి నదిపై గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు పునరాకృతి వల్ల నష్టం జరిగిందని భట్టి ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం కావడంతో పాటు నిధులు, నీరు వృథా అయ్యాయన్నారు. ఈ నాలుగేళ్లలో చేసిన రూ.లక్ష కోట్ల వ్యయంతో గోదావరి నుంచి చుక్క నీరు కూడా తోడిపోయలేదని విమర్శించారు. తాగు, సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. తెచ్చిన రుణాలు సక్రమంగా వినియోగించకపోతే రాష్ట్రానికి ప్రమాదమేనన్నారు.
చుక్క నీరు రాలేదు - batti
గత నాలుగేళ్లలో ప్రాజెక్టులపై రూ.లక్ష కోట్లు వెచ్చించినప్పటికీ చుక్క నీరు కూడా రాలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
భారీగా అప్పులు చేశారు
గోదావరి నదిపై గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు పునరాకృతి వల్ల నష్టం జరిగిందని భట్టి ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం కావడంతో పాటు నిధులు, నీరు వృథా అయ్యాయన్నారు. ఈ నాలుగేళ్లలో చేసిన రూ.లక్ష కోట్ల వ్యయంతో గోదావరి నుంచి చుక్క నీరు కూడా తోడిపోయలేదని విమర్శించారు. తాగు, సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా అప్పులు తెచ్చి ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. తెచ్చిన రుణాలు సక్రమంగా వినియోగించకపోతే రాష్ట్రానికి ప్రమాదమేనన్నారు.
Last Updated : Feb 25, 2019, 9:05 PM IST