ఆదిలాబాద్‌లో వినాయక చవితి సందడి నెలకొంది. నిరాండంబరంగా ఎవరి ఇళ్లలో వారు బొజ్జ వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి పురస్కరించుకుని మార్కెట్‌లో కోలాహలం కనిపించింది. పెద్ద విగ్రహాలకు బదులు ఇళ్లలో ప్రతిష్ఠించే విగ్రహాలకే గిరాకీ కనిపించింది.
ఆదిలాబాద్‌లో నిరాడంబరంగా వినాయకచవితి వేడుకలు - vinayaka cahvithi news
కరోనా ప్రబలుతున్న దృష్ట్యా వినాయక చవితి వేడుకలు ఎంలాటి సందడి వాతావరణం లేకుండానే ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్‌లో ప్రజలు ఎవ్వరి ఇళ్లలో వారే గణేశున్ని పూజించుకున్నారు.
![ఆదిలాబాద్‌లో నిరాడంబరంగా వినాయకచవితి వేడుకలు vinayaka chavithi celebrations in adhilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8515880-615-8515880-1598088892611.jpg?imwidth=3840)
vinayaka chavithi celebrations in adhilabad
ఆదిలాబాద్‌లో వినాయక చవితి సందడి నెలకొంది. నిరాండంబరంగా ఎవరి ఇళ్లలో వారు బొజ్జ వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితి పురస్కరించుకుని మార్కెట్‌లో కోలాహలం కనిపించింది. పెద్ద విగ్రహాలకు బదులు ఇళ్లలో ప్రతిష్ఠించే విగ్రహాలకే గిరాకీ కనిపించింది.
ఇదీ చూడండి: ధన్వంతరి నారాయణుడిగా ఖైరతాబాద్ గణపయ్య