ETV Bharat / city

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన

ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాలు, ఎస్​ఎఫ్​ఐ నాయకులు నిరసనకు దిగారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు చేశారు. ఉద్యమంలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

protest at adilabad and demanding cancellation agricultural acts
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన
author img

By

Published : Dec 20, 2020, 1:17 PM IST

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాలు, ఎస్​ఎఫ్​ఐ నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా పట్టణంలో సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉద్యమంలో అమరులైన వారిని స్మరించుకుని శ్రద్ధాంజలి ఘటించారు. చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని నేతలు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రేసింగ్​లో విన్యాసాలు చేశారు... పోలీసులు అరెస్ట్ చేశారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.