ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో ముగ్గురికి కరోనా వైరస్ సోకడం అక్కడి గ్రామస్థులను భయాందోళనకు గురిచేస్తోంది. అదే మండలానికి చెందిన రైతు రాజేందర్ కరెన్సీ నోట్లను నీటితో కడగడం చర్చనీయాంశమైంది. సదరు రైతుకు క్రషర్ యంత్రం ఉంది. రైతుల వద్ద ఉన్న జొన్నలు పట్టగా వచ్చిన సొమ్ము చేతులు మారి ఎక్కడ వైరస్ సోకుతుందనే భయంతో నోట్లను నీటితో శుభ్రం చేసినట్లు చెప్పాడు. అనంతరం ఆయా నోట్లను ఎండలో ఆరబెట్టాడు.
కొవిడ్ భయం.. నీటితో కరెన్సీ నోట్లను కడిగిన రైతు - corona effect in adilabad
కరోనా భయం ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ వాసులను వేధిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ రైతు తనకొచ్చిన నగదును నీటితో శుభ్రం చేశాడు.
కొవిడ్ భయం.. నీటితో కరెన్సీ నోట్లను కడిగిన రైతు