ETV Bharat / city

'అక్బరుద్దీన్‌ ఓవైసీ క్షమాపణలు చెప్పాలి' - భాజపా నిరసన

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులపై  చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అదిలాబాద్‌లో భాజపా నాయకలు నిరసన చేపట్టారు. అక్బరుద్దీన్‌ ఓవైసీ ఫ్లెక్సీని దహనం చేశారు.

'అక్బరుద్దీన్‌ ఓవైసీ క్షమాపణలు చెప్పాలి'
author img

By

Published : Jul 25, 2019, 3:48 PM IST

అదిలాబాద్‌ పట్టణంలో భాజపా నాయకులు అక్బరుద్దీన్‌ ఓవైసీ వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. అక్బరుద్దీన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని.. వెంటనే క్షమాపణ కోరాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ ఓవైసీ ఫ్లెక్సీని దహనం చేశారు. నిరసన కార్యక్రమంలో వీహెచ్‌పీ, ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.

'అక్బరుద్దీన్‌ ఓవైసీ క్షమాపణలు చెప్పాలి'

ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్​లో కొత్త ఫీచర్స్

Intro:TG_ADB_07_25_BJP_NIRASANA_TS10029
ఏ.అశోక్ కుమార్, ఆదిలాబాద్, 8008573587
------------------------------------------------------------------------
(): ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారని మరి ఆదిలాబాద్ పట్టణ బిజెపి నాయకులు నిరసన చేపట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దహనం చేశారు. ఈ నిరసనలో విహెచ్పి ఏబీవీపీ ఇతర హిందూ ధార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు......vsss

Body:4

Conclusion:8

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.