Upcoming Cars In India October 2023 : రానున్న రోజుల్లో మన దేశంలో పండగ వాతావరణం నెలకొననుంది. ఈ సమయాల్లో చాలా మంది కొత్త కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని కొత్త మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి పలు కంపెనీలు. మరి రానున్న రోజుల్లో విడుదలయ్యే కార్లు, వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్..
Tata Harrier facelift : ఈ కారుకు టీజర్‌ను వారం క్రితమే వారమే విడుదల చేసింది టాటా కంపెనీ. కాగా కొద్ది రోజుల్లోనే ఈ హారియర్ ఫెస్‌లిఫ్ట్ మార్కెట్లోకి విడుదల కానుంది. మొత్తం ఏడు కలర్లు, పది వేరియంట్లలో టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ అందుబాటులో ఉంది. 168 bhp పవర్‌తో 150Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది ఈ కారు. ఇందులో మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్ల సౌకర్యం ఉంది. దీంట్లో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. దీని ధర రూ.15 నుంచి 22లక్షలు ఉండే అవకాశం ఉంది.
-
Tata Harrier is back in its new avatar, infusing a sense of youthful exuberance and excitement that encapsulates the essence of today's young consumers.
— Tata Motors Cars (@TataMotors_Cars) October 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Wondering how? Hear it from Mr. Shailesh Chandra, MD - TMPV & TPEM
Book Now - https://t.co/fAkEhjp6lR#TataHarrier #NewHarrier pic.twitter.com/Ov3Hnq05yf
">Tata Harrier is back in its new avatar, infusing a sense of youthful exuberance and excitement that encapsulates the essence of today's young consumers.
— Tata Motors Cars (@TataMotors_Cars) October 6, 2023
Wondering how? Hear it from Mr. Shailesh Chandra, MD - TMPV & TPEM
Book Now - https://t.co/fAkEhjp6lR#TataHarrier #NewHarrier pic.twitter.com/Ov3Hnq05yfTata Harrier is back in its new avatar, infusing a sense of youthful exuberance and excitement that encapsulates the essence of today's young consumers.
— Tata Motors Cars (@TataMotors_Cars) October 6, 2023
Wondering how? Hear it from Mr. Shailesh Chandra, MD - TMPV & TPEM
Book Now - https://t.co/fAkEhjp6lR#TataHarrier #NewHarrier pic.twitter.com/Ov3Hnq05yf
టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్..
Tata Safari Facelift : సఫారీ కారును కూడా అక్టోబర్ నెలలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది టాటా కంపెనీ. 2.0 టర్బో డీజిల్ ఇంజిన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంది. 170 పీఎస్‌తో 350 టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని ధర రూ.16 నుంచి రూ.2లక్షలు ఉండనుంది.
-
Make a mark from the first mile as you arrive in style. ft. R19 Dual-tone Spider Alloy wheels in the New Safari Accomplished Persona and 4 exclusive exterior colours.
— Tata Motors Cars (@TataMotors_Cars) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Visit https://t.co/z9yVSP2noF to know more! #NewSafari #ReclaimYourLife #BookingsOpen pic.twitter.com/jesaPAFM5R
">Make a mark from the first mile as you arrive in style. ft. R19 Dual-tone Spider Alloy wheels in the New Safari Accomplished Persona and 4 exclusive exterior colours.
— Tata Motors Cars (@TataMotors_Cars) October 8, 2023
Visit https://t.co/z9yVSP2noF to know more! #NewSafari #ReclaimYourLife #BookingsOpen pic.twitter.com/jesaPAFM5RMake a mark from the first mile as you arrive in style. ft. R19 Dual-tone Spider Alloy wheels in the New Safari Accomplished Persona and 4 exclusive exterior colours.
— Tata Motors Cars (@TataMotors_Cars) October 8, 2023
Visit https://t.co/z9yVSP2noF to know more! #NewSafari #ReclaimYourLife #BookingsOpen pic.twitter.com/jesaPAFM5R
మహింద్రా బొలెరో నియో ప్లస్..
Mahindra Bolero Neo Plus : మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి ఆరంగ్రేటం చేయనుంది ఈ కారు. 2.2 డీజిల్ ఇంజిన్ సామర్థ్యంతో ఈ వెహికల్ తయారైంది. దీని ధర దాదాపు రూ.10లక్షలు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఆరు మాన్యువల్ గేర్ల సౌకర్యం ఉంది.
టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్..
Toyota Urban Cruiser Taisor : మరికొద్ది వారాల్లోనే ఈ కారు వినియోగదారుల ముందుకు రానుంది. దీని ధర దాదాపు రూ.12 నుంచి రూ.16 లక్షల మధ్య ఉండనుంది. 103bhpతో 138nm టార్క్‌ను టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్ కారు జనరేట్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్, ఆటోమెటిక్ గేర్ల సౌకర్యం ఈ కారులో ఉన్నాయి.
సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్..
Citroen C3 Aircross : సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ కారు అక్టోబర్ నెల మధ్యలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది కంపెనీ. ఇది 1.2 లీటర్ పెట్రోల్ టర్బో ఇంజిన్ సామర్థ్యంతో రూపు దిద్దుకుంది. ఇందులో ఆరు మాన్యువల్ గేర్ల సదుపాయం ఉంటుంది. దీని ధర దాదాపు రూ.9లక్షల నుంచి 12 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది.
నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్..
Nissan Magnite Kuro Edition : ఈ వెర్షన్ కారు మరో రెండు, మూడు రోజుల్లో మార్కెట్లోకి విడుదల కానుంది. దీని ధర రూ.6లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్ ఇంజిన్ కారు. దీంట్లో మాన్యువల్ ఇంకా ఆటోగేర్ సదుపాయం ఉంది.
స్కోడా కొడియాక్..
Skoda Kodiaq : ప్రపంచ వ్యాప్తంగా స్కోడా కొడియాక్ కారు మార్కెట్లోకి విడులైంది. అయితే ఇండియాలోకి వచ్చేందుకు మాత్రం కాస్త సమయం పడుతుంది. 188 bhpతో 320Nm టార్క్‌ను ఈ కారు జనరేట్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్‌తో ఇది తయారైంది. దీని ధర రూ.38 లక్షల నుంచి రూ.42 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
Bikes Launched In October 2023 : స్టన్నింగ్ ఫీచర్స్‌తో.. సూపర్ బైక్స్ లాంఛ్.. ధర ఎంతంటే?