ETV Bharat / business

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మన దగ్గర కొత్త లెక్కలు ఇలా...

Petrol Price Today: ఎక్సైజ్ సుంకం తగ్గించాలన్న కేంద్రం నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ.9.83, డీజిల్ ధర రూ.7.67 మేర తగ్గాయి.

petrol price today
petrol price today
author img

By

Published : May 22, 2022, 8:55 AM IST

Updated : May 22, 2022, 10:49 AM IST

Petrol Price Today: ధరల భూతం దెబ్బకు విలవిల్లాడుతున్న సామాన్యులకు కాస్త ఊరట లభించింది. ఆదివారం దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.8.69 మేర దిగొచ్చింది. డీజిల్ ధర రూ.7.05కు తగ్గింది. చమురు మార్కెటింగ్ సంస్థలు ఈమేరకు నోటిఫికేషన్​ విడుదల చేశాయి. కేంద్రం లీటర్ పెట్రోల్​పై రూ.8, డీజిల్​పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గించగా.. ఇతర సుంకాలు/పన్నుల్నీ పరిగణనలోకి తీసుకుని కొత్త ధరలు నిర్ణయించినట్లు చమురు సంస్థలు తెలిపాయి.

దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.105.41 నుంచి రూ.96.72కు దిగొచ్చింది. డీజిల్ ధర రూ.96.67 నుంచి రూ.89.62కు తగ్గింది.
petrol price in hyderabad: కేంద్రం నిర్ణయంతో హైదరాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ.9.83 తగ్గింది. ఆదివారం లీటరు పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.7.67 తగ్గి.. రూ.97.80కు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్,​ డీజిల్​ ధరలు:

పెట్రోల్​ డీజిల్​
నగరంపాత ధరకొత్త ధరపాత ధరకొత్త ధర
దిల్లీ₹ 105.41₹ 96.72₹ 96.67₹ 89.62
హైదరాబాద్₹ 119.47₹ 109.64₹ 105.47₹ 97.8
ముంబయి₹ 120.5₹ 111.33₹ 104.75₹ 97.26
కోల్​కతా₹ 115.1₹ 106.01₹ 99.81₹ 92.74
చెన్నై ₹ 110.83 ₹ 102.62 ₹ 100.92 ₹ 94.22

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో ధరలు:

నగరం/పట్టణం పెట్రోల్​ డీజిల్​
ఆదిలాబాద్​₹ 111.95 (-9.83)₹ 99.95 (-7.67)
కరీంనగర్​₹ 109.82 (-9.83)₹ 97.96 (-7.67)
ఖమ్మం₹ 109.72 (-9.83)₹ 97.85 (-7.67)
మహబూబ్​నగర్​₹ 110.53 (-9.83)₹ 98.63 (-7.67)
నల్గొండ₹ 109.58 (-9.83)₹ 97.73 (-7.67)
నిజమాబాద్​₹ 111.50 (-9.83)₹ 99.53 (-7.67)
సంగారెడ్డి₹ 110.03 (-9.83)₹ 98.17 (-7.66)
వరంగల్​₹ 109.14 (-9.83)₹ 97.33 (-7.67)

ఆంధ్రప్రదేశ్​లోని ప్రధాన నగరాల్లో రేట్లు:

నగరం/పట్టణంపెట్రోల్​డీజిల్​
వైజాగ్​ ₹ 110.46 (-9.52) ₹ 98.25 (-7.38)
అనంతపూర్₹ 111.57 (-9.53)₹ 99.34 (-7.38)
చిత్తూరు₹ 112.59 (-9.53)₹ 100.23 (-7.38)
ఏలూరు₹ 112.04 (-9.52)₹ 99.75 (-7.38)
గుంటూరు₹ 111.74 (-9.52)₹ 99.49 (-7.38)
కడప₹ 110.68 (-9.52)₹ 98.48 (-7.38)
కాకినాడ₹ 112.02 (-9.53)₹ 99.70 (-7.38)
కర్నూలు₹ 112.10 (-9.53)₹ 99.83 (-7.38)
శ్రీకాకుళం₹ 111.54 (-9.52)₹ 99.25 (-7.38)
ఒంగోలు₹ 110.73 (-9.53)₹ 98.54 (-7.38)

ఇదీ చదవండి: 'అదే రేటు.. తక్కువ బరువు'.. కంపెనీల వ్యూహాలు!

Last Updated : May 22, 2022, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.