ETV Bharat / business

How to be Safe from UPI Frauds: యూపీఐ మోసం.. తేడావస్తే అంతే.. ఇలా రక్షించుకోండి!

How to be Safe from UPI Frauds: పెరుగుతున్న టెక్నాలజీతోపాటే.. మోసాలు కూడా కొత్త రూపంలో జరుగుతున్నాయి. UPI ద్వారా డబ్బు పంపడం ఎంత సులభమో.. తేడా వస్తే అంతకు మించిన నష్టం జరుగుతుంది. మరి, ఆ ప్రమాదాలేంటి..? వాటిని ఎలా అధిగమించాలి? అన్నది చూద్దాం.

How to be Safe from GPay Online Frauds
How to be Safe from Google Pay Online Frauds
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 4:30 PM IST

How to be Safe from Google Pay Online Frauds : మనీ ట్రాన్స్​ఫర్ కోసం.. చాలా మంది UPI యాప్స్ ఉపయోగిస్తున్నారా..? అయితే.. ఈ పద్ధతి వల్ల పలువురు నిలువునా మోసపోతున్నారు కూడా. మరి అలాంటి నష్టాల బారిన పడకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి..? అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

UPI మోసాల నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి?:

How to Stay Safe from UPI Frauds :

  • మీ పాస్​వర్డ్​ ప్రైవేట్‌గా ఉంచుకోవాలి. దాన్ని ఎవరితోనూ షేర్​ చేసుకోవద్దు.
  • సురక్షితంగా అనిపించకపోతే.. అక్కడ యూపీఐ వినియోగించకపోవడమే మంచిది.
  • మీకు తెలియని వ్యక్తులకు చెల్లింపులు చేయకండి.
  • తెలియని సందేశాలు, లింక్‌లు ఫోన్లకు మెసేజ్ రూపంలో పంపిస్తారు. వాటిని ఓపెన్​ చేయవద్దు. వాటిని డెలిట్​ చేయండి.
  • స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి. ఈజీగా ఉంటే.. హ్యాక్ చేసే అవకాశం ఉంది.
  • మీరు సురక్షితంగా ఉండటానికి ప్రతి నెలా ఒకసారి పాస్‌వర్డ్‌ను మార్చడం అలవాటు చేసుకోవాలి.
  • ఇతర మొబైల్ యాప్‌లలో.. మీ UPI పాస్‌వర్డ్‌ను ఉపయోగించకండి.
  • నిత్యం యాప్‌ను అప్‌డేట్ చేయడం మర్చిపోవద్దు(Don't Forget to Update your App). అప్‌డేట్ చేయకపోతే హ్యాక్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
  • హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు(Do Not Download Malicious Software)
  • UPIకి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి "ప్రత్యేక యాప్"ని డౌన్‌లోడ్ చేయమని స్కామర్‌లు మిమ్మల్ని అడగవచ్చు. ఇలాంటి డౌన్​లోడ్ చేయొద్దు.
  • నకిలీ హెల్ప్‌లైన్ నంబర్‌ల పట్ల జాగ్రత్త వహించండి(Beware of Fake Helpline Numbers)
  • Play Store నుంచి అధికారిక యాప్‌ను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోండి.

How to Pay Self With Google Pay: గూగుల్​ పేతో సెల్ఫ్​ ట్రాన్స్​ఫర్​ ఎలా..? ఎన్ని అకౌంట్లు యాడ్ చేయొచ్చు?

మీరు Google Pay మోసాన్ని ఎదుర్కొన్నట్లయితే ఏమి చేయాలి?: (What To Do If You've Experienced Google Pay Fraud?):

  • మీ Google Pay ఖాతా మోసానికి గురైతే.. వెంటనే బ్యాంకును సంప్రదించండి.
  • మోసపూరిత లావాదేవీలను నివేదించడానికి.. బ్యాంకులు 24 x 7 అందుబాటులో ఉంటాయి.
  • అదేవిధంగా.. సైబర్ డిపార్ట్‌మెంట్‌ను కూడా సంప్రదించి.. ఫిర్యాదు ఫైల్ చేయండి.
  • UPI లావాదేవీ IDని కనుగొని.. మీ ఖాతా నుంచి డబ్బును ఎవరు డెబిట్ చేశారో చూడండి.
  • ఆ వివరాలను.. బ్యాంకు సిబ్బందికి అందచేయండి.
  • స్థానిక పోలీస్ స్టేషన్​లో కూడా కంప్లైంట్ ఫైల్ చేయండి.

Google Pay Transactions Limit per Day How to Increase: గూగుల్​ పే "లిమిట్" వేధిస్తోందా..? ఇలా పెంచుకోండి..!

యూపీఐ లావాదేవీలపై సర్​ఛార్జ్.. సాధారణ యూజర్లపై ప్రభావం ఉంటుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.