ETV Bharat / business

స్థిరంగా బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో నేటి లెక్కలు ఇలా.. - Stock Market Today

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయంటే?..

gold rate today
బంగారం
author img

By

Published : Feb 20, 2023, 12:35 PM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల బంగారం ధర స్థిరంగా ఉండి.. ప్రస్తుతం రూ.58,300 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర స్వల్పంగా పెరిగి.. ప్రస్తుతం రూ.67,925 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.58,250గా ఉంది. కిలో వెండి ధర రూ.67,710 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.67,710గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,250 గా ఉంది. కేజీ వెండి ధర రూ.67,710 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,250 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.67,710 గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1845.05 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 21.78 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.20,22,356 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.20,22,356
ఇథీరియంరూ.1,39,717
టెథర్​రూ.82.70
బైనాన్స్​ కాయిన్​రూ.26,077
యూఎస్​డీ కాయిన్రూ.82.68

స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని ఒడుదొడుకులతో ప్రారంభించాయి. దేశీయంగా కీలక పరిణామాలు లేనందున అంతర్జాతీయ పరిణామాలపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. కాసేపటికే స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌‌ 61,001 వద్ద.. నిఫ్టీ 17,921 వద్ద ఫ్లాట్​గా ట్రేడవుతున్నాయి. ఐషర్‌ మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌ కార్ప్‌, ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్‌, డా.రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు లాభాల్లో ఉండగా.. సిప్లా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, విప్రో షేర్లు నష్టాల జాబితాలో ఉన్నాయి.
రూపాయి మారకం..
డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ 16 పైసలు పెరిగి 82.66 వద్ద కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.