ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? - తెలంగాణలో పసిడి ధర

Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

today gold rate
బంగారం ధర
author img

By

Published : Dec 22, 2022, 11:00 AM IST

దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.180 మేర పెరిగి ప్రస్తుతం రూ.56,480 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.15పెరిగింది. ప్రస్తుం కేజీ వెండి ధర రూ.70,563 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.56,480గా ఉంది. కిలో వెండి ధర రూ.70,563 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.56,480వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.70,563గా ఉంది.
  • Gold price in Vizag: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.56,480గా ఉంది. కేజీ వెండి ధర రూ.70,548వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.56,480 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.70,548గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,820.10 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 24.07 డాలర్ల వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.13,93,536 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.13,93,536
ఇథీరియంరూ.1,00,382
టెథర్​రూ.82.72
బైనాన్స్​ కాయిన్​రూ.20,512
యూఎస్​డీ కాయిన్రూ.82.64

స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల పవనాల కారణంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్‌ దాదాపు 250 పాయింట్లు కోల్పోయి 60,825 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 85 పాయింట్లు నష్టపోయి 18,110 వద్ద కొనసాగుతోంది.
రూపాయి విలువ:
డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు తగ్గి ప్రస్తుతం రూ. 82.74 వద్ద ఉంది.

ఇవీ చదవండి:

ప్రైవేట్​ క్రిప్టోలను పెంచి పోషిస్తే మరో ఆర్థిక సంక్షోభమే: RBI గవర్నర్​

రిలయన్స్‌ చేతికి 'మెట్రో' వ్యాపారం.. రూ.2,850కోట్లకు డీల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.