Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.610 తగ్గి ప్రస్తుతం రూ.51,710గా ఉంది. కేజీ వెండి ధర రూ.1848 తగ్గి.. రూ.56,492 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,710గా ఉంది. కిలో వెండి ధర రూ.56,492 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,710 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,492గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,710గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,492 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,710 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.56,492వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,644 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 18.32 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.15,80,469 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.15,80,469 |
ఇథీరియం | రూ.1,06,958 |
టెథర్ | రూ.82.42 |
బినాన్స్ కాయిన్ | రూ.22,270 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.35 |
ఇవీ చదవండి: 'కాఫ్ సిరప్'లపై పూర్తి స్థాయి పరిశీలన.. గాంబియా ఘటనతో అప్రమత్తత!
కట్టలు తెంచుకొని ఆకాశానికి ఎగబాకుతున్న డాలర్.. వాణిజ్య లోటుతో దేశాలు విలవిల!