ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర శుక్రవారం తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold rate today
బంగారం ధర
author img

By

Published : Sep 2, 2022, 10:05 AM IST

Gold Rate Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.130 తగ్గి ప్రస్తుతం రూ.51,870 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.600కు పైగా పెరిగింది. ప్రస్తుతం రూ.53,805 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది. కిలో వెండి ధర రూ.53,805 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.53,805గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,870గా ఉంది. కేజీ వెండి ధర రూ.53,805 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,870వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.53,805 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1700 డాలర్లకు తగ్గింది. ఔన్సు వెండి ధర 17.87 డాలర్ల వద్ద ఉంది.
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79.64 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ విలువ రూ.5,035 మేర తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.15,93,607 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.15,93,607
ఇథీరియంరూ.1,25,500
టెథర్రూ.79.63
బినాన్స్​ కాయిన్రూ.21,982
యూఎస్​డీ కాయిన్రూ.79.63

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్​ 175 పాయింట్లు నష్టపోయి ప్రస్తుతం 58 వేల 590 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 50 పాయింట్లకుపైగా కోల్పోయి 17 వేల 490 వద్ద కొనసాగుతోంది. ఎన్టీపీసీ, మారుతీ, ఐటీసీ, కొటాక్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఎస్​బీఐఎన్​, టీసీఎస్, హెచ్​డీఎఫ్​సీ సహా పలు షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇవీ చదవండి: ఆ ఫోన్​ కాల్స్​, మెసేజెస్​ నమ్మితే అంతే సంగతులు.. కష్టార్జితం అంతా స్వాహా!

సీరం నుంచి మరో కీలక వ్యాక్సిన్.. అతి తక్కువ ఖర్చుతో ప్రాణాంతక వ్యాధికి చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.