ETV Bharat / business

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

Gold Rate Today : దేశంలో బంగారం ధర బుధవారం తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Gold Rate Today In Hyderabad and Vijayawada

author img

By

Published : Aug 31, 2022, 10:54 AM IST

Gold Rate Today : ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర బుధవారం తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.300కు పైగా తగ్గి ప్రస్తుతం రూ.52,550 పలుకుతోంది. మరోవైపు కేజీ వెండి ధర రూ.600కు పైగా తగ్గింది. ప్రస్తుతం రూ.55,205 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,550గా ఉంది. కిలో వెండి ధర రూ.55,205 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,550 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55,205గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,550గా ఉంది. కేజీ వెండి ధర రూ.55,205 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,550 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.55,205 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1725 డాలర్లకు తగ్గింది. ఔన్సు వెండి ధర 18.51 డాలర్ల వద్ద ఉంది.
డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 79.52 వద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్​కాయిన్ విలువ రూ.13,485 మేర తగ్గింది. ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.16,16,652 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.16,16,652
ఇథీరియంరూ.1,27,281
టెథర్రూ.79.51
బినాన్స్​ కాయిన్రూ.22,985
యూఎస్​డీ కాయిన్రూ.79.53

స్టాక్​ మార్కెట్లు.. గణేశ్​ చతుర్థి సందర్భంగా ఆగస్టు 31న స్టాక్​ మార్కెట్లకు సెలవు.

ఇవీ చదవండి: ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి అదానీ, అంబానీ ర్యాంకు ఎంతంటే

రూ.12 వేలలోపు చైనా ఫోన్లపై నిషేధం, స్పష్టతనిచ్చిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.